వయసును పెంచే ఓల్డ్‌ ఫ్యాషన్స్‌ ఇవే.. వెంటనే వదిలేయండి..

వయసును పెంచే ఓల్డ్‌ ఫ్యాషన్స్‌ ఇవే.. వెంటనే వదిలేయండి..

0 0
Read Time:1 Minute, 33 Second

మేకప్‌కు మహిళలు ఎంత ప్రాముఖ్యమిస్తారో మనకు తెలిసిన విషయమే. తల నుంచి బొటన వేలు వరకు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధగా జాగ్రత్త తీసుకుంటారు. కొత్త కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ట్రెండీగా కనిపించడానికి ట్రై చేస్తారు. అయితే కొన్ని ట్రెండ్స్‌ ఫేడ్‌ అవుట్‌ అయిపోయినా తెలియక కొందరు వాటిని ఫాలో అవుతుంటారు. అలాంటి ఓల్డ్‌ ట్రెండ్స్‌ మీరు కూడా ఫాలో అవుతున్నారా.. అయితే మీరు ముసలివారుగా కనిపించడం ఖాయమంటున్నారు నిపుణులు.. ఓ ప్రముఖ అంతర్జాతీయ సర్వే సంస్థ అనేక అధ్యయనాలు జరిపి కొన్ని ట్రెండ్స్‌ను ఓల్డ్‌ ట్రెండ్స్‌గా నిర్ధారించింది. మీరు గనుక వాటిని పాటిస్తుంటే వెంటనే వదిలించుకోండి.. ఇంతకూ అవేమిటో చూసేద్దామా.. Women trends

కనుబొమల అతి ట్రిమ్మింగ్‌..

జెర్సీ డ్రెస్‌లు


కేక్‌ అప్‌ పౌడర్‌ మేకప్‌


ఏళ్ల తరబడి ఒకే టైప్‌ హెయిర్‌ స్టయిల్‌

పూల గౌన్లు

పైకి కనిపించే లూజు ఇన్నర్స్‌

చిన్న హ్యాండ్‌బ్యాగులు

తలకు రంగుల మెరుపులు

ముద్దగా నెయిల్‌ పాలిష్‌

కిట్టెన్‌ హీల్స్‌

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *