SECRailway Notification ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 పోస్టులు

SECRailway Notification ఆగ్నేయ మధ్య రైల్వేలో 432 పోస్టులు

0 0
Read Time:1 Minute, 38 Second

ఆగ్నేయ మధ్య రైల్వే South East Central Railway Recruitment 2021 నుంచి కొత్త నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 432 పోస్టులు భర్తీ చేయనున్నారు.
సంస్థ – ఆగ్నేయ మధ్య రైల్వే

మొత్తం ఖాళీలు – 432
కేటగిరీ – రైల్వే ఉద్యోగాలు
అధికారిక వెబ్‌ సైట్‌ – www.secr.indianrailways.gov.in

పోస్టు పేరు – ట్రేడ్‌ అప్రెంటీస్‌
అప్లికేషన్‌ ఫీజు – ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు
వయోపరిమితి – 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు అభ్యర్థులు
విద్యార్హతలు – 10+2 సిస్టమ్‌లో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ లేదా తత్సమాన ట్రేడ్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభ తేదీ – 11.09.2021
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ముగింపు తేదీ – 10.10.2021
అభ్యర్థులు పైన తెలిపిన వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, ఇంకా పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ www.secr.indianrailways.gov.in లో చూడవచ్చు.
నోటిఫికేషన్‌ను ఇక్కడ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *