New Notification ఎస్‌వీవీయూలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

New Notification ఎస్‌వీవీయూలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

0 0
Read Time:1 Minute, 29 Second

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ (బ్యాక్‌లాగ్‌ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ల్యాబ్‌ టెక్నీషియన్‌(బ్యాక్‌లాగ్‌) పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 13
మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

డీఎంఎల్‌టీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.08.2021

For Details : https://ahd.aptonline.in/RecLabTech/views/Recruitment/Home.aspx

Is lab technician a good career?

Medical Lab technology is a productive and challenging field. The initial salary package for a medical lab technology/ technician ranges from Rs 10,000 – Rs 20,000 per month in hospitals and in clinics. One can also earn a good amount as a freelancer. The pay packages gradually increase with years of experience.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *