హైదరాబాద్‌లో సందడి చేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ #NabhaNatesh

హైదరాబాద్‌లో సందడి చేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ #NabhaNatesh

0 0
Read Time:1 Minute, 1 Second

ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ హైదరాబాద్‌లో తళుక్కున మెరిసింది. అమీర్‌పేట్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఓపెనింగ్‌కు వచ్చిన నభా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. NabhaNatesh in Hyderabad News

తొలిసినిమా వజ్రకాయ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో కలసి నటించిన నషానటేష్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటకలో అనేక ధియేటర్లలో ఆ సినిమా వందరోజులు ఆడింది. తెలుగులో ( #TeluguFilms #tolly wood movies ) నన్ను దోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్‌ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్‌లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన మరో తెలుసు సినిమా మేస్త్రో విడుదలకు సిద్ధంగా ఉంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *