MyPetGo location monitor పెంపుడు జంతువుల గాడ్జెట్‌

MyPetGo location monitor పెంపుడు జంతువుల గాడ్జెట్‌

0 0
Read Time:1 Minute, 52 Second

పెంపుడు జంతువులు అటూ ఇటూ వెళ్లిపోవడం, తప్పిపోవడం మామూలే. ఎంతో ఇష్టంగా పెంచుకునే ఆ పెట్స్‌ కోసం వెతుకులాటలో చాలా సమయం వృథా అవుతుంటుంది. ఇక మీకు అలాంటి తిప్పలేవీ ఉండవు. వాటికీ వచ్చేసింది ఓ గాడ్జెట్‌. ( MyPetGo location monitor ) ఇది మెడలో వేస్తే చాలు మీరు ఇక నిశ్చింతగా ఉండవచ్చు.

MyPetGo హెల్త్‌ అండ్‌ లొకేషన్‌ మానిటర్‌ MyPetGo location monitor పెంపుడు జంతువుల మెడలో ఉంటే అది ఎక్కడికి వెళ్లినా లొకేషన్‌ను మీకు షేర్‌ చేస్తుంది. మీ సెల్‌ ఫోన్‌కో లేకపోతే మీ సిస్టమ్‌కో దానిని అనుసంధానించవచ్చు. ఆ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌ మీకు వచ్చేస్తాయి.

ఈ గాడ్జెట్‌తో లొకేషన్‌ మాత్రమే కాదు జంతువుల ఆరోగ్య సంబంధమైన విషయాలను కూడా మీరు గ్రహించవచ్చు. పెంపుడు జంతువుల బిహేవియర్‌లో గానీ, ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను గానీ ఈ గాyð ్జట్‌ అందిస్తుంది.

అంతేకాదు ఈ గాడ్జెట్‌ను యాప్‌ ద్వారా స్థానిక పెట్‌ కేర్‌ సర్వీసెస్‌ సంస్థలకు కూడా అనుసంధానించవచ్చు. వాళ్లే ఎప్పటికప్పుడు మన పెంపుడు జంతువుల పరిస్థితిని మనకు అప్‌డేట్‌ చేస్తారు. ఆరోగ్యపరంగా తీసుకోవలసిన చర్యల గురించి మనతో చర్చిస్తారు.

Product specifications
Health TrackingPulse, Respiration, HRV, Temperature, Positions, Activity
Location Real Time Tracking, Instant Alerts, Virtual Leash, Sharing, Radar, Heat Maps
Discovered by Genevieve Healey

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *