కరోనా అప్‌డేట్‌… కేరళలో జనంపై ఏం చల్లుతున్నారో తెలుసా…

కరోనా అప్‌డేట్‌… కేరళలో జనంపై ఏం చల్లుతున్నారో తెలుసా…

0 0
Read Time:1 Minute, 36 Second

దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బయట కనిపిస్తే చాలు జనంపై లాఠీ దెబ్బలు పడుతున్నాయి. కొన్ని చోట్ల దండం పెట్టి మరీ పోలీసులు వేడుకుంటున్నారు. కానీ కోవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న కేరళలో పోలీసులు కొత్తగా ఓ వినూత్నమైన ఆలోచనను అమలు చేస్తున్నారు. Kerala officials used water & soap

బయట కనిపిస్తున్న యువకులపై పోలీసులు సబ్బు నీళ్లను చల్లుతున్నారు. సబ్బు నురగ వచ్చేలా బాగా కలిపి ఆ నీళ్లను చల్లేస్తున్నారు. దీనివల్ల కరోనా వైరస్‌ క్లీన్‌ అయిపోతుందని వారు చెబుతున్నారు. కొవ్వుతో కూడిన వైరస్‌ ఉపరితల భాగం సబ్బు నీళ్ల వల్ల నేలపైకి జారిపోతుందట. కులం, మతం, బ్యాక్‌గ్రౌండ్‌ ఏదీ చూడడం లేదు. బయట కనిపిస్తే చాలు సబ్బునీళ్లు చల్లేస్తారు అంతే.. అని అధికారులంటున్నారు.

Also Read : కరోనా అప్‌డేట్స్‌… భారత్‌లో అతి తక్కువ ధరకే కోవిడ్‌ 19 టెస్ట్‌ కిట్‌..

ఇపుడు ఉత్తరప్రదేశ్‌ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోందట… దీనివల్ల కొంతలో కొంత మేలే అని నిపుణులంటున్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

4 thoughts on “కరోనా అప్‌డేట్‌… కేరళలో జనంపై ఏం చల్లుతున్నారో తెలుసా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *