ముస్లిం యువకుడితో లవ్‌లో బిల్‌గేట్స్‌ కూతురు

ముస్లిం యువకుడితో లవ్‌లో బిల్‌గేట్స్‌ కూతురు

0 0
Read Time:2 Minute, 6 Second

ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్‌ పెద్ద కుమార్తె జెన్నిఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది. త్వరలో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరగనుంది. ఈజిప్టుకు చెందిన ఈ ముస్లిం కుర్రాడు నాయల్‌ నాజర్‌ తక్కువ వాడేమీ కాదు. వాళ్లదీ సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్‌లో ఉన్నారట.

చివరకు సోషల్‌ మీడియా వేదికగా కేథరిన్‌ తన ప్రేమ వివాహాన్ని బైటపెట్టింది. నాజర్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలతో పాటు తనను అందమైన ప్రదేశానికి తీసుకువెళ్లినందుకు గాను నాజర్‌కు కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్‌ చేసింది.

తాను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడినని, జెన్నీయే తనకు అన్నీ అని నాజర్‌ రిప్లయ్‌ ఇచ్చాడు. 28 ఏళ్ల నాజర్‌ వృత్తి రీత్యా హార్స్‌ రైడర్‌. ఆర్థికంగా బాగా స్థితిమంతుల కుటుంబం. కువైట్‌ వారికి ఆర్కిటెక్చర్, డిజైన్‌ బిజినెస్‌లున్నాయి.

స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సన్నిహితులంటున్నారు. బహుశా వచ్చే ఏడాది వీరి వివాహం ఉంటుందని వార్తలొస్తున్నాయి.

గతంలో జేనెత్‌ జాక్సన్, రిహన్నా, మరా కేరీ వంటి సెలబ్రిటీలు ముస్లిం యువకులను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెల్సిందే. వారి జాబితాలో తాజాగా కేథరిన్‌ కూడా చేరింది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

14 thoughts on “ముస్లిం యువకుడితో లవ్‌లో బిల్‌గేట్స్‌ కూతురు

  1. Trulife Distribution – Nutrition Distribution helps our clients achieve success in a complex, competitive retail environment. Our team of nutrition industry experts takes care of everything from importation compliance to marketing, sales and distribution at the ground level. There is no need to navigate the complicated intricacies of the American market when we have already done the work. Let us use our experience to expand your brand and put your product into the hands of American consumers. https://trulifedist.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *