Prabhas movie radheshyam రిలీజ్‌కు రాధేశ్యామ్‌ రెడీ…!

Prabhas movie radheshyam రిలీజ్‌కు రాధేశ్యామ్‌ రెడీ…!

0 0
Read Time:2 Minute, 40 Second

ప్రభాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం రాధేశ్యామ్‌ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. రిలీజ్‌ డేట్‌ను ఈనెల 30న ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇటీవలే ఇటలీలో చివరి షెడ్యూలును పూర్తిచేశారు. ప్రభాస్, పూజా హెగ్డేపై పెండింగ్‌ సీన్ల చిత్రీకరణ పూర్తయిందని, ఇప్పటికే పలు కారణాల రీత్యా సినిమా విడుదలలో తీవ్ర జాప్యం జరిగిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఎలాంటి జాప్యమూ లేదని విడుదలకు అంతా సిద్ధమయినట్లేనని వారు అంటున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. radheshyam telugu full movie

రాథేశ్యామ్‌ 1970ల నాటి ప్రేమకథా చిత్రమని ఇప్పటికే కొన్ని వివరాలు బైటకొచ్చాయి. ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఐరోపాలోనే చిత్రీకరించారు. కథకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బైటకు రాలేదు. టీజర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్‌ వచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు మాత్రం టాప్‌ లెవల్‌లో ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ను గోపీకృష్ణ మూవీస్‌ సహాయంతో యూవీ క్రియేషన్స్‌ చేపట్టింది. ప్రభాస్‌ ఈ సినిమాకు సంబంధించి తన వంతు డబ్బింగ్‌ ముగియగానే ఆగస్టు మొదటివారంలో ఆదిపురుష్‌ షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం. అలాగే ఆగస్టులోనే సాలార్‌ షూటింగ్‌ కూడా పునః ప్రారంభమవుతోంది. రెండు షెడ్యూల్సును ప్రభాస్‌ అనుకున్న సమయంలోనే పూర్తిచేస్తాడని ఆయా యూనిట్స్‌ చెబుతున్నాయి.

Cast : Prabhas, Pooja Hegde Director : Radha Krishna Kumar

Big Buzz in Social Media

Manobala Vijayabalan@ManobalaV·Rebel Star #Prabhas#RadheShyam all set for grand Sankranthi 2022 release. Official announcement on July 30.


123telugu@123telugu
·Photo : #Prabhas wrap up shooting for #RadheShyam


Cine Safari@CineSafari
·Finally it’s a wrap for #Prabhas multilingual Radhe Shyam #RadheShyam to have a makar sakranti 2022 release. Official announcement soon… Get ready Rebels


Radha Krishna Kumar@director_radhaa
3 days more for the official update !!! Let’s all wait ·Twitter for iPhone

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

One thought on “Prabhas movie radheshyam రిలీజ్‌కు రాధేశ్యామ్‌ రెడీ…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *